గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న (ఫ్రెషర్స్) గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కలిగిన, ది ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ ఆర్టికల్ చివరన దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని చివరి తేదీలోగా తమ సొంత రాతతో పూర్తిచేసి, డాక్యుమెంట్స్ జోడించి ఆర్డినరీ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని ప్రకటనలో సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, దరఖాస్తు చిరునామా మొదలగు సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా,
పోస్ట్ పేరు : ఆఫీస్ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ బ్యాచిలర్) అర్హతలు కలిగి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల కుంచకూడదు.
- బ్యాంకు నిబంధన ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (ఆబ్జెక్టివ్/ మల్టిపుల్ ఛాయిస్) నుండి 40 ప్రశ్నలు 60 మార్కులకు,
- జనరల్ ఎకానమిక్ అవేర్నెస్ (ఆబ్జెక్టివ్/ మల్టిపుల్ ఛాయిస్) నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- న్యూమరికల్ ఆబిలిటీ డాటా ఎనాలసిస్ (ఆబ్జెక్టివ్/ మల్టిపుల్ ఛాయిస్) నుండి 40 ప్రశ్నలు 60 మార్కులకు,
- ఇంగ్లీష్ (ఆబ్జెక్టివ్ నుండి 30) (డిస్క్రిప్టివ్ నుండి 10) మొత్తం 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష పేపర్ ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.
- మొత్తం 160 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 120 నిమిషాలు.
వేతనం :
- ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line లో (ఆర్డినరీ/ రిజిస్టర్/ స్పీడ్) పోస్ట్ ద్వారా సమర్పించాలి.
- The Adarsh Co-operative Urban Bank Ltd, 3rd Floor, Common Facility Centre, TGIIC Colony, Adjacent to Jeedimetla Post Office, IDA Jeedimetla, Medchal-Malkajgiri Dist., Hyderabad – 500055.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
- దరఖాస్తు ఫీజు ది ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వారికి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా అందించాలి.
- సూచన: సంబంధిత దరఖాస్తు పేరు షిఫ్ట్ అప్లికేషన్ తో జత చేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://adarsh.bank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరకహాహూ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.10.2026,
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ :: 10.11.2026.
హాల్ టికెట్లు జారీ చేయు తేదీ :: 20.11.2026.
రాత పరీక్ష నిర్వహించి తేదీ :: 29.11.2026.
ఫలితాలు ప్రకటించుతేది :: 05.12.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment