శాశ్వత ఉద్యోగాల భర్తీకి దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Direct Recruitment Notification 2023 Apply here..
హైదరాబాదులోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన, వికలాంగుల సాధికారత విభాగం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులను సమర్పించే పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : పోస్ట్ స్థానం :: శాశ్వత ఉద్యోగం . మొత్తం పోస్టుల సంఖ్య :: 07 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : ఒకేషనల్ కౌన్సెలింగ్ & ఎంప్లాయిమెంట్ లెక్చరర్ - 01, అకౌంటెంట్ - 01, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ టైపిస్ట్ - 01, డ్రైవర్ - 03, ప్రిన్సిపల్ 01, అసిస్టెంట్ - 01, అకౌంటెంట్ - 01.. విద్యార్హత : పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బి.ఎడ్, ఎం.ఎడ్ అర్హతలను కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి. ఎంపిక విధానం : NIEPID నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు 7th CPC2 (పే లెవెల్ 2 - 12) ప్రకారం ప్రతి నె...

































%20Posts%20here.jpg)

