టెన్త్, ఇంటర్, డిగ్రీ తో టూర్ అండ్ ట్రావెల్స్ లో ఉద్యోగ అవకాశాలు TS Tours and Travels Pvt Ltd Walk-In-Interview Recruitment 2023 Hurry Up!.
తెలంగాణలోని ప్రముఖ టూర్ & ట్రావెల్స్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ అర్హతల వారికి ఉద్యోగాలు. 📌 అర్జెంట్ గా ఉద్యోగం కావాలనుకునేవారు పూర్తి వివరాలను తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకండి. తెలంగాణ హైదరాబాద్ సుచిత్ర లోని ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఇంటర్వ్యూలకు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 174 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: చార్టెడ్ అకౌంటెంట్ - 01, కాస్ట్ అకౌంటెంట్ - 02, ప్రోడక్ట్ మేనేజర్ - 01, Fare మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ - 04, HR ఎగ్జిక్యూటివ్ - 02, Admin ఎగ్జిక్యూటివ్ - 01, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ - 03, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ - 03, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ - 03, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ - 32, Host ఎగ్జిక్యూటివ్ - 15, మెకానిక్స్ - 06, మెకానిక్...






























%20Posts%20here.jpg)

