BECIL Recruitment 2022 | BECIL Inviting Applications for 10 Driver Vacancies | Check eligibility, Salary and more details here.

BECIL Inviting Applications for 10 Driver Vacancies 10పాస్ తో డ్రైవింగ్ పరిజ్ఞానం కలిగి , కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 28, 2022 నుండి డిసెంబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం రూ.22,202/- అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. తప్పక చదవండి : SSC CHSLE - 2020 Results Out! | కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష - 2020 తుది ఫలితాలు విడుదల | Download Results here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. పోస్ట్ పేరు :: డ్రైవర్. విద్యార్హత: ● 10వ తరగతి విద్యార్హతతో.. ● ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ - హెవీ వెహికల్ విభాగంలో కలిగి ఉండాలి. ● మోటర్ మెకానిజం నైపుణ్యంతో అనుభవం అవసర...