పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ NIRDPR Opening Faculty Vacancies Apply here..

గ్రాడ్యుయేట్/ మాస్టర్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR), ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అభ్యర్థుల నుండి ఫ్యాకల్టీ విభాగంలో ఖాళీగా ఉన్న 11 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టులను అనుసరించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను 16.02.2025 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్త ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలలు దిగువన.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :11. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి....