గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..
డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank). దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 291 ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 28 .08.2026 నుండి 15 .09.2026 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల : 291. అర్త ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, B.E/B.Tech/M.E/M. Tech/MCA/M.Sc లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 15.09.2026 నాటికి 22 నుండి 4...

















