తెలుగు భాష చదవడం, రాయడం వచ్చిన వారికి అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు. సొంత మండల కేంద్రంలో పోస్టింగ్. OICL Opening 500 Assistant JOBs Apply here

నిరుద్యోగులకు శుభవార్త ! ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూఢిల్లీ, డిగ్రీతో దేశవ్యాప్తంగా యువ డైనమిక్ అభ్యర్థుల నుండి 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ 01-08-2025 నాటి నుండి ప్రారంభమైంది, దరఖాస్తు గడువు 17-08-2025 . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-500/- పోస్ట్ పేరు :- అసిస్టెంట్. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వయసు :- 31-07-2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు ఉంచకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్య...