రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..
10వ తరగతి, ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.....
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న1688 NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ CEN No.07/2026 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అర్హులు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, pdf చదివి, వివరాల ద్వారా దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.10.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.11.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 1688.
విభాగాలు :
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- ట్రైన్స్ క్లర్క్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్పులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
పోస్టింగ్ ప్రదేశం :
- భారతదేశంలోని వివిధ రైల్వే జోన్లు/ ప్రొడక్షన్ యూనిట్లలో పోస్టింగ్ ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి /మాజీ సైనికులు/ మహిళలు/ ట్రాన్స్ జెండర్ మరియు మైనారిటీ అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ :https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.10.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.11.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment