SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ సిబ్బంది ఖాళీల భర్తీ | Support Officer Recruitment 2023 | No Exam Required | Apply Online here..
SBI Support Officer Recruitment 2023 | No Exam Required | Apply Online here.. హైదరాబాద్ లోని (CMPOC) గ్యాస్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఆపరేషన్స్ సెంటర్ లో సపోర్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి SBI నోటిఫికేషన్ నెంబర్: CRPD/RS/2022-23/36 ను నేడే విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను సైతం 18.03.2023 నుండి 01.04.2023 వరకు ఆన్లైన్లో స్వీకరించ నుంది. ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ(SBI రిటైర్డ్) అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 09. విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేకత విద్యార్హతలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. SBI రాత పరీక్ష లేకుండా 868 ఉద్యోగాల్లో భర్తీకి భారీ ప్రకటన | Recruitment 2023 | No Exam Required | Apply Online here.. వయోపరిమితి : 18.03.2023 నాటికి 63 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Downlo