TSWREIS IIT/COEs Ist Screening test Hall Tickets released ‖ ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్స్ విడుదల..
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రతిభ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను డిసెంబర్ 8 2020 విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరణ, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం కోసం వీడియొ చూడండి. ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన మొదటి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అప్పట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి హాల్టికెట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి. తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. అన్నీ సుబ్జెక్ట్స్ లకు ఇక్కడ pdf రూపంలో అందుబాటులో ఉన్నవి. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్, క్రింద ఉన్నాయి చూడండి . ప