TSSPDCL Junior Lineman Admit card Released | జూనియర్ లైన్మెన్ అడ్మిట్ కార్డులు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 సర్కిల్ పరిధిలోని జూనియర్ లైన్మెన్ 1000 ఖాళీల భర్తీకి మే 9, 2022న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 19, 2022 నుండి ప్రారంభమై జూన్ 8, 2022న ముగిసింది. జూలై 17, 2022 న నిర్వహిస్తున్న టువంటి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం.. అడ్మిట్ కార్డులను TSSPDCL అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tssouthernpower.com/ ను సందర్శించి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయవచ్చు. TSSPDCL Assistant Engineer Admit card Released | అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) అడ్మిట్ కార్డులు విడుదల | డౌన్లోడ్ చేయండిలా.. ★ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా? ◆ TSSPDCL జూనియర్ లైన్ మెన్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tssouthernpower.com/ ◆ Home పేజీలోని Main Menu బార్ లో కనిపి