TSPSC Group-1 Services Final Key Out | Download and Check Your Score here..
గ్రూప్-1 లో 5 ప్రశ్నలు తొలగిస్తూ .., అధికారిక ఫైనల్ 'కీ' ను నిన్న టిఎస్పిఎస్సి విడుదల చేసింది. గ్రూప్-1 సర్వీసెస్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (లేదా) ఇక్కడి నుండి అధికారిక ఫైనల్ 'కీ' ను డౌన్లోడ్ చేయవచ్చు.. అక్టోబర్ 16, 2022 ఆదివారం నాడు గ్రూప్-1 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భద్రతతో నిర్వహించింది.. నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులకు గాను అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. రాత పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకపోవడంతో నిన్న TSPSC Group-1 (Preliminary) Final Key-2022, ను విడుదల చేసింది. మొత్తం 150 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మిగిలిన 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దమాషా పద్ధతిలో తుది మార్పులను లెక్కించింది. నోటిఫికేషన్ లోని పేరా నం8(4 ) ప్రకారం తొలగించిన ప్రశ్నలకు మార్పులను లెక్కించనుంది. ఇలా లెక్కించినప్పుడు మూడో డెసిమల్ పాయింట్ వరకు పరిగణిలో తీసుకుంటున్నట్లు తెలిపింది. తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా. తప్పక చద