JNVST - VI Selection test Result 2022 to be Released 10.07.2022. For more Details click here.
జవహర్ నవోదయ విద్యాలయా లో 2022-23 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు JNVST కీలక నోటీస్ ను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియపరిచింది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్షను జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఏప్రిల్ 3న శనివారం నాడు దేశ వ్యాప్తంగా నిర్వహించింది జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఏప్రిల్ 3న శనివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్లను.. నమోదు చేసి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ ఫలితాలు చూడడానికి సంబంధించిన అధికారిక లింక్, త్వరలో మన వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. TS TET Results 2022 | తెలంగాణ టెట్ - 2022 ఫలితాలు విడుదల | తనిఖీ చేయు విధానం ఇదే.. JNVST - VI ప్రవేశ పరీక్ష 2022 కు హాజరైన అభ్యర్థులు కింది సూచనలను అనుసరించి వారి పేరును ఎంపిక జాబితాలో తనిఖీ చేయవచ్చు: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://navodaya.gov.in/ ◆ మెయిన్ పేజీ లో కనిపిస్తున్న నోటీస్ బోర్డ్ లోని JNVST - VI Selection test Re...