హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్. HAL Hyderabad AE(E&M) Recruitment 2024 Apply Online here..

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: AP, TS అభ్యర్థులు దరఖాస్తులు చేయండి. శాశ్వత ప్రాతిపాదికన అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నోటిఫికేషన్. ఉద్యోగంలో చేరగానే రూ.30,000/- జీతం. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. హైదరాబాద్ లో పోస్టింగ్. భారత ప్రభుత్వానికి చెందిన, తెలంగాణ, హైదరాబాద్ బాలానగర్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ . అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నా ఈ క్రింద పేర్కొన్న అటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.05.2024 నాటికి ఆఫ్లైన్ విధానంలో (ఆర్డినరీ పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్) ద్వారా సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ ...