TS TET Results 2022 | తెలంగాణ టెట్ - 2022 ఫలితాలు విడుదల | తనిఖీ చేయు విధానం ఇదే..
డైరెక్ట్ గా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష TS TET-2022, ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రోజు విడుదల చేయనుంది.. ఉదయం 11:30 నిమిషాల తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు, అదే సమయంలో అందరూ ఒకే సారి చూడటం వలన సర్వర్ బిజీ గా ఉండి ఫలితాల పేజ్ ఓపెన్ కాకపోవచ్చు.. మరల మరల ప్రయత్నించి ఫలితాలను తనిఖీ చేయండి. అభ్యర్థులకు ఉపయోగార్థం మన వెబ్ సైట్ లో అధికారిక వెబ్ సైట్ లింక్, ఫలితాలను డైరెక్టుగా తనిఖీ చేయడానికి సంబంధించిన లింక్ ఈ దిగువన ఇవ్వడం జరిగింది. TS TET 2022 Notification : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, మరియు ఇతర సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయండి. TS TET - 2022 ఫైనల్ కీ ను కూడా ప్రభుత్వం తాజాగా రెండు రోజుల క్రితం విడుదల చేసింది, టెట్ అభ్యర్థులు ఇప్పటికే వారి ఫలితాలను ఇక్కడి నుండి తనిఖీ చేసి.. ఇప్పుడు తాజాగా ఫలితాలను ప్రకటించింది, కేవలం హాల్టికెట్ నెంబర్లను ఎంటర్ చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. TET 2022 Hall Tickets Out | త