TSLPRB Event Admit Cards 2022 Out! | తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డు లు అందుబాటులోకి వచ్చాయి | Download PMT/ PET Admit Cards here..
తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డు లు అందుబాటులోకి వచ్చాయి NEW! తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డులు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . తెలంగాణ పోలీస్ నియామక బోర్డు (TSLPRB) డిసెంబర్ 8 నుండి నిర్వహించబోతున్న ఎస్సై & సివిల్ కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను అధికారిక వెబ్ పోర్టల్ లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత కనపరిచిన అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT )/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET) ల లో పాల్గొనడానికి అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లతో సిద్ధం కావాలనే సూచించింది.. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . అభ్యర్థులకు అధికారిక వెబ్ పోర్టల్ లో అడ్మిట్ కార్డు లో 29.11.2022 నుండి 03.12.2022 రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.. హాల్టికెట్ డౌన్లోడ్ విషయం లో సాంకేతిక లోపాలు ఏర్పడినట్లయితే అభ్యర్థులు ఈ నెంబర్లకు 9393711110, 9391005006 లేదా support@tslprb.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈవెంట్