TTWREIS Part Time Teaching Faculty Recruitment 2021-22 No Exam Required Demo Based Sellections Check Vacancies and Other details here..
పత్రికా ప్రచురణార్ధం తేది: 14-02-2022 భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో గల గిరిజన సంకము గురుకుల పాఠశాలలలో మరియు జూనియర్ కళాశాలలలో 2021-22 విద్యా సంవత్సరమునకు గాను తాత్కాలిక ప్రాతిపదికన ఉపాద్యాయుల ఖాళీలను పూరింపుటకు తేది:16-02-2022 న మధ్యాహ్నం 03:00 గంటలకు డేమో TWURLIC(G), భద్రాచలం వద్ద నిర్వహించబడును. ఇట్టి విషయాన్ని దృవీకరించి, ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా డెమోకు హాజరు కాగలరని కోరడమైనది. అలాగే డేమోకు హాజరగు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 01 సెట్ జిరాక్స్ కాపీని తీసుకొని రాగలరు. నియామక ప్రక్రియ అంతయి సంబంధిత శాఖ వారిచే ఏర్పాటైన సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే ఎంపిక నిర్వహించబడును. మరియు అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఆయా ఖాళీలకు సరియైన అర్హతలను పరిగణలోనికి తీసుకొని గురుకుల నియామక నిబంధనల ప్రకారం ఆయా ఖాళీ పోస్టులలో పార్ట్ టైమ్ ప్రాతిపదికన నియమింపబడును. అర్హతలు : డేయోకు హజరగు అభ్యర్థులు తగు పోస్టులకు ఈ క్రింది. అర్హతలు కలిగి యుండవలెను. 1. TGT : సంబంధిత సబ్జెక్ట్ లలో డిగ్రీ - B.Ed లో మొత్తం 50% మార్కులతో అర్హతలు కల్గి యుండవలేను. వాటితో పాటు TET అర్హత కలి