టీచర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | PGT TGT SGT Montessori teacher Office Staff Recruitment 2023 | Apply here..
PGT TGT SGT Montessori teacher Office Staff Recruitment 2023 | Apply here.. కళాక్షేత్ర ఫౌండేషన్ ఒప్పంద ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: PGT, TGT, SGT, Montessori teacher, Office Staff లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 15.03.2023 సాయంత్రం 05:00 లోపు పోస్టు ద్వారా చేరే విధంగా పంపాలి. B.Ed, (AMI/ IMTC) విభాగాల్లో మాంటిస్సోరి డిప్లొమా. సంబంధిత విభాగంలో అనుభవం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో ఎమ్మెస్ ఆఫీస్, టాలీలతో.. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.20,000 నుండి రూ.34,000 జీతంగా చెల్లిస్తారు. కళాక్షేత్ర ఫౌండేషన్, బీసెంట్ అరుందల సీనియర్ సెకండరీ స్కూల్, తిరువాన్మియూర్ చెన్నై 600041.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 09. విభాగాల వారీగా ఖాళీలు: PGT ఇంగ్లీష్ - 01, TGT ఇంగ్లీష్ - 01, TGT సోషల్ సైన్స్ - 01, SGT హిందీ - 01, SGT మ్యాథమెటిక్స్ - 01, SGT సైన్స్ - 01, SGT