డిప్లొమా జనరల్ ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! బంపర్ ఖాళీల భర్తీ Walk In Interview for JOBs Register here
జనరల్ డిగ్రీ/ బీఈ/ బీటెక్, ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 📌 భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO అభ్యర్థులు శుభవార్త చెప్పింది. రాత పరీక్ష లేకుండా! డిప్లొమా ట్రేడ్/ గ్రాడ్యుయేట్ ట్రేడ్ విభాగంలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యా సంవత్సరం 2025-246 కొరకు అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ముంబై, డిప్లొమా ట్రేడ్ గ్రాడ్యుయేటర్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేష...










































%20Posts%20here.jpg)

