జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 242 పోస్టులు. అప్లై లింక్ ఇదే..
డిప్లొమా, డిగ్రీ అర్హతతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త ! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 16.08.2026 నాటికి దరఖాస్తులు చేసుకోండి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ /పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 16.08.2026 వరకు సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 242 విభాగాలు : అసిస్టెంట్స్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్, డిప్లమా విభాగాలలో అర్హత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతలో కనీసం 60 శాతం మార్కు...













