గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల. ఇవి శాశ్వత ఉద్యోగాలు. ఇలా అప్లై చేయండి.
ఇంటర్ డిగ్రీ అర్హతతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (CCRS) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందిన,సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (CCRS) లో వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.07.2026 నుండి 09.09.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : సోషల్ వర్కర్ : 01 అప్పటి డివిజన్ క్లర్క్ : 02 లోయర్ డివిజన్ క్లర్క్ : 03 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్/ఏదైనా డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసర...




















