Mega JOB FAIR 2022 | 10, ITI, ఇంటర్, డిగ్రీ తో 4800+ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2న ఇంటర్వ్యూలు | Google form Registration Links available here..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీటెక్, ఎంబీఏ ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 5 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి పోస్టర్లను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు రావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 48 00+ ఖాళీల భర్తీకి డిసెంబర్ 2న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 5 జిల్లాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్స్ సమాచారం మీకోసం.. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . డిసెంబర్ 2న అనగా(02.12.2022) అనంతపురం, కర్నూల్, శ్రీకాకుళం, వైయస్సార్ కడప, చిత్తూరు.. జిల్లాలో నిర్వహిస్