రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Sameer Various Vacancies Direct Rectt Posts Apply here..
💁🏻♂️ 10th, Inter, Degree అర్హత లతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వానికి చెందిన, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ముంబై, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ బంపర్ నోటిఫికేషన్ జారీ.. రాత పరీక్ష ఇంతటి వ్యూ స్కిల్ పరీక్ష తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు సమన్పించడానికి సంబంధించిన వెబ్ పేజ్ క్రింద ఇమేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తులు లింకుపై క్లిక్ చేస్తే ఆ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ తదుపరి లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేసి, విజయవంతంగా సబ్మిట్ చేయండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, ముంబాయి లోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్