TS CPGET Final Phase Seat Allotment 2021-22 Results Out || Download Provisional Allotment order copy here..
తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఫలితాలు2021-22 విడుదల: రాష్ట్రంలోని వివిధ పీజీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన TS CPGET 2021-22 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 1 వ దశ సీట్ల కేటాయింపు ఫలితాలు డిసెంబర్ 6, 2021, రెండవ దశ సీట్ల కేటాయింపు ఫలితాలు డిసెంబర్ 31, 2021 న మరియు మూడవ దశ సీట్ల కేటాయింపు ఫలితాలు జనవరి 21, 2022న విడుదల చేయనుంది. TS CPGET 2021-22 తుది పేజీ కౌన్సిలింగ్ ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. 2. అధికారిక వెబ్ సైట్ లింక్: 3. ఫైనల్ ఫేజ్ ఎలర్ట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ లింక్ పై క్లిక్ చేయండి. 4. సంబంధిత హాల్టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వండి. 5. మూడవ దశ కేటాయింపు ఫలితాలు కనిపిస్తాయి. 6. మీ స్లీప్ కేటాయింపు ఫలితాన్ని తనిఖీ చేయండి. 7. భవిష్యత్ కార్యాచరణ కోసం ఫలితాలను ప్రింట్ తీసుకోండి. అధికారిక వెబ్సైట్: http://tscpget.com/ TS CPGET 2021-22 ఫలితాలకోసం: ఇక్కడ క్లిక్ చేయండి . 🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా