డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. అందరు అర్హులే.. 100 JAM Vacancies Recruitment 2024, Apply here.
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI పలు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.., తాజాగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సౌత్ మరియు వెస్ట్ జోన్ లలో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM)పోస్టులను భర్తీ చేయడానికి, ఏదేని విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాలను అందుకోవడానికి త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O';ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.11.2024 నుండి 30.11.2024 వరకు ఆన...