PMBJP | PMBI | PMBJKs | కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు సంపాదించడానికి దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! సొంత గ్రామంలో/ మండలంలో డబ్బు సంపాదించే వనరుల ఏర్పాటుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. డబ్బులు సంపాదించడానికి.. దరఖాస్తు చేయండిలా.. Online applications are invited to open Pradhan Mantri Bhartiya Janaushadhi Kendras in 3579 Blocks of 406 districts of 26 States/UTs Government has set a target to increase the number of JanAushadhi Kendras to 10,000 by March 2024 Read more: https://t.co/ytV0uTKYGv — PIB India (@PIB_India) April 23, 2022 కేంద్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు చేపట్టి ప్రజలకు లబ్ధి చేకూర్చిన విషయం అందరికి తెలిసిందే... అందులో భాగంగానే భారీ ప్రణాళికతో ముందుకు వెళుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 26 రాష్ట్రాల్లో, 40 జిల్లాల్లో, 3579 బ్లాకులలో, 2024 నాటికి, 10,000 మందికి లబ్ధి చేకూరేలా "జన ఔషధీ కేంద్రాల" ను ఏర్పాటు చేయాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలనే అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం వీడియొలో..👇 ఈ 406 జిల్లాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ 3