ఈనెల 26న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Job Fair on May 26, 2023 | Don't miss..

నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మెడికల్ కెరియర్ సెంటర్) లో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ప్రమాణాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పీజీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. NTPC SC/ST/OBC లకోసం స్పెషల్ ఉద్యోగ నియామకాలు 2023 | రూ.71,000/- నుండి రూ.90,000/- వరకు జీతం | దరఖాస్తు చేయండి . అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు: మార్కెటింగ్ మేనేజర్. కంపెనీ పేరు: జెఎస్ఆర్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రేడ్. వయోపరిమితి : 21 - 41 సం. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్...