JOB Alert 2022 | ఈనెల 13న తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగమేళా | పూర్తి వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ - ఉద్యోగమేళా, ఉచిత శిక్షణ, సాంకేతిక శిక్షణ వివరాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM): భారత ప్రభుత్వానికి చెందిన, శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్రాలలో అనుకూలతలను అనుసరించి, అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, నోటిఫికేషన్లను ప్రకటించాలని అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర, జిల్లా సంబంధిత శాఖ అధికారులు.. అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రకటనను విడుదల చేశారు.. ఈ ఉద్యోగమేళా లు నిర్వహిస్తున్న కేంద్రాలు, విద్యార్హత, ఇంటర్వ్యూలకు పాల్గొనే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం, సమయం తేదీ, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. సంభందిత ఆర్డర్ కోఫీ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఖమ్మంలో ఈ నెల 13న జాబ్ మేళా: నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న అప్రెంటిస్షిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబా