AP WDCWD Recruitment 2022 | 10th తో AP ICDS ప్రాజెక్టుల్లో 80 ఉద్యోగాల భర్తీ | Download Application here..
10th తో AP ICDS ప్రాజెక్టుల్లో 80 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! పదవ తరగతి అర్హతతో సొంత జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, జిల్లాలోని 10 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, మరియు అంగన్వాడీ సహాయకుల విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను డిసెంబర్ 24, 2022 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 80. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు: 1. అనంతపురము (U) - 3, 2. గూటి - 10, 3. కనేకల్ - 11, 4. కళ్యాణదుర్గ్ - 04, 5. కంబడుర్ - 10, 6. కుదేరు - 09, 7. రాయదుర్గ్ - 06, 8. సింగనమల - 11, 9. తాడిపత్రి - 08, 10. ఉరవకొండ - 08.. మొదలగునవి. విద్యార్హత/ అర్హత ప్రమాణాలు: ✓ అభ్యర్థి తప్పనిసరిగా పదవ ...