TS Staff Nurse Hall Tickets Out | తెలంగాణ 5,204 స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల అయినవి డైరెక్ట్ లింక్ ఇదే..
తెలంగాణ 5,204 స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ రాష్ట్ర "మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్" 5,204 స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ (శాశ్వత ఉద్యోగాల) పరీక్ష హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన Direct Link అభ్యర్థుల కోసం దిగువన అందుబాటులో ఉంచడం జరిగింది. GNM & B.Sc (Nursing) అర్హతలతో శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి 2023, నెలలో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పే స్కేల్ రూ.36,750 - రూ.1,06,990/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. 📌 పూర్తి నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . రాత పరీక్ష విధానం, అంశాలు: రాత పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలను అడగడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు. TS MHSRB -2023 Staf