DSRVS - ARDO - Recruitment 2022 | ఇంటర్మీడియట్ విద్యార్హతతో, ఎలాంటి అనుభవం లేకుండా 2659 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు విధానం లైవ్ వివరాలు..
◆ భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్ శిక్ష మరియు రోజ్ గార్ వికాస్ సంస్థాన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్, ఇంటర్మీడియట్ విద్యార్హతతో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2659 అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ◆ నోటిఫికేషన్ వివరాలు: ◆ ఖాళీల వివరాలు, ◆ పరీక్షా విధానం, ◆ సిలబస్, ◆ పరీక్ష సెంటర్ల వివరాలు, ◆ దరఖాస్తు విధానం పూర్తి వివరాలు మీకోసం. ◆ ఖాళీల వివరాలు: ◆ మొత్తం ఖాళీల సంఖ్య: 2659. ◆ ఉద్యోగం పేరు: అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాల్లో ఖాళీలు). ◆ అర్హత ప్రమాణాలు: ◆ వయసు: ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి 18 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు. ◆ విద్యార్హత: ★ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ★ ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లమా సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ◆ ఎంపిక విధానం: ఆధారంగా, ఎంపికలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.(సిలబస్, మరియు దరఖాస్తు విధానం లైవ్ డెమో వివరించడం జరిగింది) ◆ పరీక్ష సెం