రాత పరీక్ష లేకుండా ! ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. ఇంటర్వ్యూ తో AIIMS లో JOB's Apply Now 👇
నిరుద్యోగులకు శుభవార్త ! ఆరోగ్యశాఖలో ఉద్యోగ అవకాశాలు... కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) తో అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యి ఈ పోస్టులను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 36. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MD/MSC/DNB/DA/MCH Phd లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమిత...

















