ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేయండి | ముంబై పోర్ట్ అథారిటీ భారీ నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
డిగ్రీ అర్హత కలిగిన వారికి ముంబై పోర్ట్ అథారిటీ శుభవార్త ! చెప్పింది... డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముంబై అథారిటీ శుభవార్తను ! తెలిపింది. హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్ -2 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 18.02.2026 నుండి 18.03.2026 నాటికి దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04 పోస్ట్ పేరు : హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్ -2. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ వాయిస్ వెర్సా విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. భారతీయ అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు...





























































%20Posts%20here.jpg)

