విజయవాడ కేంద్రంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు ఇక్కడ.. AP CRDA Recruitment 2025 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు. విజయవాడ కేంద్రంగా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు సమర్పించండి. దరఖాస్తు గడువు దగ్గర పడుతుంది, అన్ని వివరాలతో ముఖ్య లింకులు మీకోసం ఇక్కడ అందించడం జరిగింది. తాజా ఉద్యోగ అవకాశాల కోసం మన వెబ్సైట్ ను తరుచూ సందర్శిస్తూ ఉండండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలపండి, వెంటనే సమాచారం అందించడం జరుగుతుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు : సర్వర్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్పెక్టర్ - 01, ICT ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్ సపోర్ట్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట...










































%20Posts%20here.jpg)

