MJPTBCWREIS RDC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కాలేజ్ ప్రవేశ ఫలితాలు-2022 విడుదల.. తెలంగాణ ప్రభుత్వం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు, సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రవేశాల ద్వారా విద్యార్థులు B.Sc., MPC 2) B.Sc., MSCS. 3) B.Sc., MPCS 4) B.Sc., BZC., 5) B.Sc., BBC 6) B.Sc., Data Science 7) B.A., HEP 8) B.A., HPE 9) B.Com.,(General) 10) B.Com.,(Computers) 11) B.Com.,(Business Analytics) కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మార్చి 3వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుండి ప్రారంభమై మే 22న ముగిసింది. MJPTBCWREIS RDC-CET-2022 Results ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/ ◆ తదుపరి Home పేజీలో కనిపిస్తున్న, సర్వీసెస్ విభాగంలోని Online