ప్రయోగశాల సహాయకుడు పోస్టుల భర్తీ కీ నోటిఫికేషన్ NALCO Laboratory Assistant Recruitment 2023 Apply here..
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) శాశ్వత ల్యాబరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ దివ్యాంగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 07.09.2023 నాటికి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే ప్రకారం రూ.29,500 - 70,000/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO ) నవరత్న కంపెనీ, ఖాళీగా ఉన్న ల్యాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . పోస్టు పేరు :: ల్యాబరేటరీ అసిస్టెంట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, కెమిస్ట్రీ విభాగంలో బి.ఎస్సి హానర్స్ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : 07.09.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి