వ్యవసాయ శాఖ బయో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! 31,000/- వేతనంతో.. ఉద్యోగ అవకాశాలు...
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డివిజన్ ఆఫ్ బయో కెమిస్ట్రీ, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా మార్చి 25 2026న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు పిలుపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. లేదా ఈ ఆర్టికల్ చివరన ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసోసియే -I.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ప్లాంట్ బయో కెమిస్ట్రీ/ లైఫ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ విభాగాల్లో.. M.Sc/ M.Tech అర్హత కలిగి ఉండాలి.
- NET/ GATE ప్రామాణికం కాదు.
- ప్రోటీన్ బయో కెమిస్ట్రీ/ ఫుడ్ బయో కెమిస్ట్రీ/ మొలిక్యులర్ బయాలజీ విభాగాల్లో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.31,000/- + HRA కలిపి వేతనం చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ కాల పరిమితి : రెండు సంవత్సరాలు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా తో సంబంధిత అర్హత ధ్రువపత్రాలు కాపీలు జతచేసుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళవచ్చు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Division of Biochemistry, Indian Agriculture Research Institute Pusa Campus New Delhi 110012.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ : 25.03.2026.
అధికారిక వెబ్సైట్ :: https://iari.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంటర్ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment