సెక్యూరిటీ పోస్టుల భర్తీకి పేపర్ మిల్ నోటిఫికేషన్.. వివరాలు ఇవే.

సెక్యూరిటీ విభాగంలో పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త? నర్మదాపురం మధ్యప్రదేశ్ లోని సెక్యూరిటీ పేపర్ మిల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. రిటైర్ ఉద్యోగులు ఈ పోస్టుల కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు : సెక్యూరిటీ ఆఫీసర్ - 01, కన్సల్టెంట్ సెక్యూరిటీ - 01. అర్హత ప్రమాణాలు : దరఖాస్తుదారు ప్రభుత్వ రెగ్యులర్ విధానంలో రాష్ట్రస్థాయి పోలీసు, పారా మిలిటరీ, డిఫెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించి ఉండాలి. వయో పరిమితి : 64 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికలు : వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ, ఆరోగ్య పరీక్షల అనంతరం పోస్టింగ్ ఇస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన వారికి రూ.46,000/- నుండి రూ.58,000/- వేల వ...