ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు వివరాలు.
పెద్ద శుభవార్త! ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచింగ్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది PGT, TGT, PRT-All Subjects, Computer science, Art & Craft, Special Educator ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.. పూర్తి వివరాలు.
సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, టీచర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు ఫిబ్రవరి 3, 2026. వివిధ విభాగాల్లో మొత్తం 45 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
పోస్టులు : PGT, TGT, PRT-All Subjects, Computer science, Art & Craft, Special Educator
మొత్తం పోస్టులు : 45.
వయోపరిమితి :
- ఫ్రెష్ అభ్యర్థులు 40 సంవత్సరాలకు మించకూడదు.
- అనుభవం అభ్యర్థులు కలిగిన 55 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- రూ 250/- ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం పేరు మీదుగా బ్యాంక్ డిడి తీసుకొని, దరఖాస్తు తో పాటు జత చేసి పంపించాలి.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
- దరఖాస్తు గడువు :: 03.02.2026.
పూర్తి నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































%20Posts%20here.jpg)


Comments
Post a Comment