Govt JOB Alert 2025: ఏదేని డిగ్రీ తో 3359 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నిరుద్యోగులకు ✨గోల్డెన్ ఛాన్స్ ఈ నోటిఫికేషన్. AP, TS Can Apply..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో 3359 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 3359 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ సెప్టెంబర్26, 2025 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 26.09.2025 నుండి 16.10.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్-డిసెంబ...
























%20Posts%20here.jpg)

