రాత పరీక్ష లేకుండా! గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ఇలా దరఖాస్తు చేయండి
శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ నోటిఫికేషన్ జారీ..
- భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.11.2026 నుండి ప్రారంభమైనది.
- దరఖాస్తు గడువు 18.11.2026.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ..
- పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది..
భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనీ 2026 పోస్టుల భర్తీకి (Advt. No.CC /04/2025 dated 27.09.2025) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్/ సివిల్/కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ విభాగాల్లో 319 పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఆర్టికల్ చివరన అందించాను, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు సులభంగా సమర్పించవచ్చు. ఏదైనా సందేహం ఉంటే వెంటనే మెసేజ్ చేయండి వివరాలు అందిస్తాను..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 319.
- ఎలక్ట్రికల్ - 250
- సివిల్ - 48
- కంప్యూటర్ సైన్స్ - 21
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.ఈ/ బి.టెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టం ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ కంప్యూటర్ సైన్స్ & సివిల్) విభాగాల్లో కనీసం 60% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి, 31.09.2027 నాటికి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి :
- 31.12.2025 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపు కోరే యువత దరఖాస్తు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ క్లుప్తంగా చదవండి.
- నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరన అందించడం జరిగింది.
- ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా Pdf ఓపెన్ అవుతుంది చదవండి.
ఎంపిక విధానం :
- GATE 2026 ప్రామాణిక స్కోర్ ప్రకారం ఉంటుంది.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
- ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అసిస్టెంట్ ఇంజనీర్ గా పోస్టింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్ లో 11.00 లక్షలు,
- శిక్షణ పూర్తి చేసుకున్న వారికి E2 స్కేల్ ప్రకారం రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు ఉంటుంది.
- విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి 22.50 లక్షల వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST/ PWBD/ Ex-SM & D-ExSM లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2026 @ 17:00 Hrs,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2026 @ 23:59 Hrs.
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment