మహిళలకు ఉద్యోగాలు: హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఉద్యోగాలు | IIT Hyderabad Special Recruitment Drive for Women | Check Vacancies, Salary, Online Application here..
మహిళలకు శుభవార్త! ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 📌 ఈ పోస్టులకు భారతీయ మహిళలు మాత్రమే అర్హులు. 📍 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అవకాశాలను వినియోగించుకోండి. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తుల సమర్పించండి. హైదరాబాదులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, మహిళల కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా మహిళ అభ్యర్థుల తో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్ 10/11 - 12 ) ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. దాదాపుగా రూ.98,200 - 1,01,500 వరకు అందుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ పిడిఎఫ్, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు : అసిస్టెంట్