ABC 3Rs Implementation Full action plan and Pre test model papers Download here.. @eLearningbadi.in
౦ ముడునుంచి ఎనిమిదో తరగతి వరకు "ఏబిసి" / 3R's ౦ విద్యా ప్రమాణాలు పెంపునకు కసరత్తు ౦ 30న విద్యార్థులకు ఫ్రీ టెస్ట్ నిర్వహించే యోచన ౦ కనీస సామర్ధ్యాలు లేని విద్యార్థులకు శిక్షణ తెలంగాణ రాష్ట్రం లోని అన్నీ పాఠశాలల్లో 30 రోజుల పాటు పాఠశాలలో వివిధ కార్యక్రమాల ద్వారా చదవడం రాయడం గణిత చతుర్వీద ప్రక్రియల్లో పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 30వ తేదీన 3 నుండి 8వ తరగతులకు ప్రారంభ పరీక్ష (ఫ్రీ టెస్ట్) నో నిర్వహించునున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కరోణ వైరస్ కారణంగా 18 నెలల సుదీర్ఘ కాలం పాటు బడలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మొత్తం డిజిటల్ పాఠాలు అందుబాటులోకి తీసుకు వచ్చిన పెద్దగా ప్రయోజనం కలగ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరగతుల ప్రారంభానికి అనుమతిని ఇచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాట స్కూళ్లకు దూరమైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోజువారి ప్రాథమిక అంశాలు నేర్పాలనే విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యం