MIDHANI Recruitment 2022 | హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! SSC, ITI, B.Sc Nursing, GNM, LMV/ HMV డ్రైవింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ "మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో మొత్తం 15 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.12.2022 న ముఖం ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల సమాచారం మీకోసం.. NEW! CIPET టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 15. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ స్టాఫ్ నర్స్ - 04, 2. ఫైర్ మెన్ - 03, 3. రిఫ్రాక్టరీ మాసన్ - 01, 4. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ - 05, 5. సీనియర్ ఆపరేటర్ ట్రైనీ - 01, 6. ల్యాబ్ టెక్నీషియన్ - 01.. మొదలగునవి. విద్యార