JOB Alert 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..
ఇండియన్ నేవీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది!. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. (SRR) 01/2022 కొరకు (నవంబర్ 22) బ్యాచ్ అగ్నివీర్ నియామకాల కోసం నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థుల నుండి రెండు వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు (ఇందులో మహిళలకు560) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ ఉద్యోగాలకు జులై 15, 2022 నుండి జూలై 22, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. Railway JOBs 2022 | పోటీ పరీక్ష లేకుండా 1658 రైల్వే ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 2800. పోస్టుల వివరాలు జండర్ వారీగా: ★ పురుష అభ్యర్థులకు - 2240, ★ మహిళా అభ్యర్థులకు - 560.. విద్యార్హత: భారత్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు