TGSWERIS పాఠశాల కళాశాలలో 40+ Guest Faculty పోస్టుల భర్తీకి Notification. రాత పరీక్ష లేదు, డెమో మాత్రమే. వివరాలు..
నిరుద్యోగ యువతకు శుభవార్త ! ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు/ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. డిగ్రీ (BA/ B.Sc/ B.Com) B.Ed & PG అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమ కళాశాలలో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేయడమైనది. వివిధ సబ్జెక్టులో ఖాళీగా ఉన్న PGT, TGT, స్పెషల్ టీచర్లు ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 23.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు దరఖాస్తులు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న 09 TGSWREIS, సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాలల్లో ఖాళీగా ఉన్న 40+ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ కోటూరి రామ కళ్యాణి గారు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళ/పురుష అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి డెమో నిర్వహించి ఎంపికలు చేస్తారు.. ఈ నోటిఫికేష...

















