ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..
తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఖమ్మం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) వెల్ నెస్ సెంటర్, ఖమ్మం నందు రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్:
ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!
తెలంగాణ ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), వెల్ నెస్ సెంటర్, ఖమ్మం నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. శాశ్వత పోస్టులు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ తరహా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, విడుదల చేసి, ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 11.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్ - 01,
- డెంటల్ డాక్టర్ - 02,
- ఫిజియోథెరపీ - 02,
- ల్యాబ్ టెక్నీషియన్ - 01,
- నర్సింగ్ ఆఫీసర్ - 03,
- ఫార్మసిస్ట్ - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో MBBS/ MD/ MS/ DNB అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- మరియు తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 25.09.2026 నాటికి 59 సంవత్సరాల మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ మొత్తం 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- రూ.29,000-50,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం & చివరి తేదీ :: 28.09.2026 నుండి 12.10.2026 సాయంత్రం 05:00 వరకు.
దరఖాస్తు చిరునామా :
- మెడికల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఖమ్మం జిల్లా.
అధికారిక నోటిఫికేషన్ 👇 :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.















Comments
Post a Comment