రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, వివరాలు ఇక్కడ.

రాత పరీక్ష లేకుండా! 285 ఉద్యోగాల భర్తీ: హర్యానా పవర్ యుటిలిటీస్ (HPUs), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 285 పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. GATE - 2022/ 2023/ 2024 & 2025 ప్రామాణిక స్కోర్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 29, 2025 నుండి ప్రారంభమైనది, అక్టోబర్ 29, 2025 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 285. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఎలక్ట్రికల్ - 211, మెకానికల్ - 55, సివిల్ - 19. వర్గాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్/ టెక్నాలజీ సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55% సరిపోతాయి. GATE - 2022/ 2023/...