పదో తరగతి తో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
10వ తరగతి అర్హతతో నిరుద్యోగ మహిళ, పురుషులకు కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు. దేశవ్యాప్తంగా పదవ తరగతి అర్హతతో, వివిధ 9195 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ లో 504 తెలంగాణ లో 353 పోస్టులు ఉన్నాయి . భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2026 నాటికి సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 9195 పోస్ట్ పేరు : కానిస్టేబుల్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా తత్సమాన /10+2/ITI లో అర్హత సాధించి ఉండాలి. 01.01.2026 నాటికి అభ్యర్థులు 10వ తరగతిలో...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















