Govt JOBs: డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP TS మిస్ అవ్వకండి. C-Dot Associate and Support Staff Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమటిక్స్ (C-DOT) అసోసియేట్, మెంబర్ సాపోర్ట్(ఫైనాన్స్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18-04-2023 నుండి 08-05-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ. దరఖాస్తు చేశారా?. డిగ్రీ తో 50+ శాశ్వత ఉద్యోగాలు. పూర్తి దరఖాస్తు విధానం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :18. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అసోసియేట్ - 15, మెంబర్ సపోర్ట్(ఫైనాన్స్) - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బిఎస్సి, బీకామ్, బిసిఏ, బ్యాచిలర్స్ డిగ్రీ(కామర్స్) , సిఎంఎ, సిఎ, ఐసిడబ్ల్యుఏ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు. వయోపరిమితి : దరఖాస్తు చివరితేది నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన